katta.hema5@gmail.com
8, అక్టోబర్ 2013, మంగళవారం
నిను వీడిన క్షణం నేను లేను....
నిను వీడిన క్షణం నేను లేను....
నువు వదిలిన నిమిషం నాది కాదు....
ప్రపంచాన్నే మరిపించే నీ ప్రేమ కోసం...
ప్రేమ అనే పేరుతో....
మనసు అనే లోకం లో...
ప్రాణం అనే ప్రపంచం లో....
ఎన్ని జన్మలకైనా వేచి చూసే నీ......ప్రేమ
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)